team
team

పనులకు చేయూత


కేటాయించిన ఏ సమయంలోనైనా మీకు ఉపయోగపడే రోజువారీ కార్యక్రమాలలో సమర్థవంతమైన ఉత్తమ హాయ్ అక్క సేవలను అందిస్తాము, ఇందులో చిన్న చిన్న గృహ నిర్మాణ మరమ్మతుల దగ్గరినుండి వివిధ రకాల హౌస్ కీపింగ్ సహాయక సేవలు, హ్యాండీ మాన్ సేవలు, పూజ వంటి కార్యక్రమాలకు అవసరమయ్యే ప్రతి విషయాన్ని ఏర్పాటు చేసే సేవ, మార్కెట్ నుండి కూరగాయలు మరియు సరుకులు చెప్పించుకునే సేవ మొదలైన సేవలు రోజువారి లేదా నెలవారీ ప్రతిపాదికన సమయం మరియు డబ్బు వృధా అవ్వకుండా, ఆ పనులు జరిగే సమయంలో జరిగే సేవకు మాత్రమే క్రమబద్దీకరించిన రుసుము చెల్లింపు కలిగి అద్భుతమైన ఆరోగ్యకరమైన సేవలను అందించడమే రాంబంటు సర్వీసెస్ సంస్థ యొక్క లక్షణం మరియు లక్ష్యం