పరిపూర్ణ గృహానుభూతి
పరిపూర్ణ గృహానుభూతికి మరింత శ్రద్ధ, మరింత జాగ్రత్త అవసరం
మా వినియోగదారులు, వారి కుటుంబాలతో దృఢమైన బంధం ఏర్పరుచుకోవడమే మా సేవకు పునాది. పూర్తి సమన్వయంతో మా అనుభవజ్ఞులైన సంరక్షకులు సరైన సంరక్షణను పూర్తి శ్రద్ధతో అందించేందుకు సర్వదా శక్తివంచన లేకుండా కృషి చేస్తారు.
మీకోసం, మీరు ఎక్కడున్నా, మా సేవలు మీ ధరికీ చేర్చడం మా ప్రత్యేకత
పరిపూర్ణ గృహానుభూతికి మరింత శ్రద్ధ, మరింత జాగ్రత్త అవసరం
కుటుంబంపై శ్రద్ధ అంటే శుచి, శుభ్రతతో కూడిన ఇల్లు. అందుకు మా సహకారం మీకోసం.
భద్రతతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణం, ఏ సమయంలోనైనా మీకోసం మేమందిస్తాం
మా వద్ద పెద్దలపై ప్రత్యేక మరియు అదనపు శ్రద్ధ
నిష్ణాతులైన వైద్య నిపుణులచే మీ పెద్దల పరిపూర్ణ ఆరోగ్యం మా రాంబంటు వారి ధ్యేయం
ఎందరికో తప్పనిసరి అయినా ఈ సేవ మేము అద్భుతంగా అందిస్తాం
ప్రతి ఒక్కరిదీ వేరు స్వభావం అని మేం అర్థంచేసుకోగలం. ఇప్పుడు మా కస్టమర్ సపోర్ట్ని సంప్రదించి మీకు కావలసిన సేవలను నిర్ణయించే బాధ్యత మీదే.
మమ్మల్ని సంప్రదిచండిప్రేమించిన వారి నుండి దూరమైన బాధ తెలిసిన వారే సహాయం యొక్క విలువ తెలిసినవారు.
మన పెద్దల కోసం ప్రశాంతతతో కూడిన ఆనందమయమైన జీవన వాతావరణం ఏర్పరచడానికి సర్వదా మా కృషి
పెద్దల కోసం ప్రత్యేక ఉల్లాసవంతమైన సాంస్కృతిక కార్యక్రమాలు
వృద్ధుల కోసం సంతోషకరమైన అద్భుతమైన వాతావరణాన్ని కల్పించడమే మా ముఖ్య లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో వారి కోసమే ప్రత్యేకంగా ఏర్పరిచే సామూహిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు
జూలై 20, 2020 కళా ప్రదర్శన
010:00 - 13:00
అక్టోబర్ 2, 2020 సాంకేతిక పరికరాలు
010:00 - 13:00
ఆగస్ట్ 15, 2020 వ్యాయామాలు
010:00 - 13:00