నిష్ణాతులైన నిపుణుల బృందంచే వైద్య సహాయం
ఏ సమయమైనా అవసరం ఉన్న సీనియర్ సిటిజన్లకు మేము వైద్య సేవలు మరియు సహాయాన్ని అందిస్తాము, మరియు రాంబంటుకు ఒక్క పిలుపు లేక ఒక్క ఫోన్ కాల్తో వెంటనే వైద్యుడికి మరియు అతని / ఆమె సహాయకులతో సహా అవసరమైన బృందంతో సీనియర్ సిటిజన్ల సహాయార్థం హాజరవుతాము లేదా అవసరానికి అనుగుణంగా వైద్య సహాయం అందిస్తాం.
అవసరమైన చర్యలు తీసుకోవటానికి ఆ అత్యవసర సమయంలో ఆసుపత్రికి లేదా క్లినిక్‌కు చేరుకోలేని వారికి ఈ సేవలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వైద్య సేవలు మరియు సహాయంలో డాక్టర్ నియామకం, నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ సేవలు మరియు ఆయుర్వేద మసాజ్ థెరపీ సేవలను కూడా అవసరానికి అనుగుణంగా అందించడం జరుగుతుంది.
ఇంటి వద్దనే చికిత్స
ఒక సీనియర్ పౌరుడు అయిన రోగి క్లినిక్ ఆసుపత్రికి హాజరు కాలేక పోయిన పరిస్థితిలో, అతని / ఆమె ఇంటికి లేదా అతని / ఆమెకు అవసరమైన చికిత్స కోసం అత్యంత సమర్థుడైన వైద్యుడిని సమయంతో సంబంధం లేకుండా, ఒక్క పిలుపు లేక ఒక్క ఫోన్ కాల్తో వెంటనే కాలర్ పిలుస్తున్న చోటికే అందించబడతాయి.
డాక్టర్ అపాయింట్
ఒక సీనియర్ సిటిజన్ డాక్టర్ అప్పాయింట్మెంట్ పొందే సమయం ఎక్కువగా అనిపించి మరియు అలసిపోయే అవకాశం ఉన్నందున అసౌకర్యంగా ఇబ్బంది పడినప్పుడు అతని లేక ఆమె తన కంఫర్ట్ జోన్ లో ఉంటూ డాక్టర్ అప్పాయింట్మెంట్ దొరికే లేక కోరుకున్నఆసుపత్రికి అవసరమైన అపాయింట్మెంట్ పొందడంలో సహాయం కోసం రాంబంటు ను సంప్రదించవచ్చు.
నర్సింగ్ కేర్
రాంబంటును సంప్రదించడం ద్వారాఒక సీనియర్ సిటిజన్ కు అవసరమైన సమయంలో అవసరానికి తగ్గట్టు కోసం ప్రొఫెషనల్, అనుభవజ్ఞులైన మరియు సమర్థులైన నర్సులు హాజరై వారికి వైద్య సహాయం సంపూర్ణ శ్రద్ధతో గంటలు లేక రోజులు లేక వారాలు లేక ఒక నెల కూడా ఉంచి వారి నర్సింగ్ అవసరాలు తీర్చ బడతాయి.
ఆయుర్వేద మెడికల్ మసాజ్ మరియు తెరఫీ సేవలు
ఎవరైనా సీనియర్ సిటిజన్ శారీరిక పనితీరును, కండరాలను, సున్నితమైన ఆయుర్వేద మెడికల్ మసాజ్ థెరపీ ద్వారా ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెరుగు పరచుకోవాలని లేక ఒత్తిడి నుండి ఉపశమనం కోసం కోరిక కలిగి రాంబంటును సంప్రదించారు అంటే నిష్ణాతులైన అనుభవజ్ఞులైన తెరపిస్ట్ లతో ఇంటి వద్ద లేదా వారు నిర్ణయించిన లేక తెరపిస్ట్ ల వారి ప్రదేశంలో వారికి మసాజ్ లేక తెరఫీలను చేయబడును.
ఫిజియోథెరపీ సేవలు
రాంబంటు వారి సర్టిఫికెట్ పొందిన అత్యంత ప్రొఫెషనల్ మరియు సమర్థ ఫిజియో థెరపిస్టులు సీనియర్ సిటిజన్లకు అవసరమయ్యే థెరపీని కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా లేక ఈమెయిల్ ద్వారా పిలుపును అందుకొని తక్షణ సేవను అందిస్తారు.
ముఖ్యమైన ప్రముఖ కార్యక్రమాలు
వృద్ధుల కోసం సంతోషకరమైన అద్భుతమైన వాతావరణాన్ని కల్పించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి ఒక్కరిదీ వేరు స్వభావం అని మేం అర్థంచేసుకోగలం. ఇప్పుడు మా కస్టమర్ సపోర్ట్ని సంప్రదించి మీకు కావలసిన సేవలను నిర్ణయించే బాధ్యత మీదే.
- ఇంటి వద్దనే చికిత్స
- డాక్టర్ అపాయింట్
- ఫిజియోథెరపీ సేవలు
- నర్సింగ్ కేర్
- ఆయుర్వేద మెడికల్ మసాజ్ మరియు తెరఫీ సేవలు
- సరైన కుటుంబ శ్రద్ధ
